Homeహైదరాబాద్latest Newsప్రజాపాలన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు చేశారా..? సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రజాపాలన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు చేశారా..? సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కోటికి పైగా ప్రజాపాలన దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ నెల చివరి వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయునున్నారు. అయితే దరఖాస్తులో తప్పులు దొర్లిన వారు ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తప్పులున్న దరఖాస్తులను పక్కన పెట్టొద్దని, వారి నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోని డేటా ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించారు.

Recent

- Advertisment -spot_img