Homeహైదరాబాద్latest News"కడిగిన ముత్యంలా బయటికొస్తా" : kavitha

“కడిగిన ముత్యంలా బయటికొస్తా” : kavitha

Delhi Excise policy case updates

కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిసాయి. మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫున న్యాయవాదులు కోరారు. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

” తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు, కానీ మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు.ఇది తప్పుడు కేసు. కడిగిన ముత్యంలా బయటికొస్తా. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో జాయిన్ అయ్యాడు , మరొకరికి బీజీపీ టికెట్ ఇచ్చింది. ఇంకొకరు రూ. 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు అందజేశారు.” – kavitha

Recent

- Advertisment -spot_img