Homeఫ్లాష్ ఫ్లాష్5 ఏళ్ల బాలికను రేప్ చేశాడంటూ 13 బాలుడిపై కంప్లైంట్‌

5 ఏళ్ల బాలికను రేప్ చేశాడంటూ 13 బాలుడిపై కంప్లైంట్‌

ఫతేపూర్: పదేమూడేళ్ల బాలుడు రేప్ కేసులో అరెస్టు అయ్యాడు. శనివారం నాడు ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని ఖాగా అనే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఐదేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా నిందితుడు ఆమెను నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకోనిపోయి అఘాయిత్యం చేశాడ‌ని బాలిక కుటుంబం పోలిసుల‌కిచ్చిన‌ కంప్లైంట్‌లో పేర్కొంది.

పోలీసుల దాకా విష‌యం వెళ్ల‌కుండా గ్రామ‌స్థులు స‌ర్దుబాటు చేసేందుకు తొలుత ప్ర‌య‌త్నించారు. కానీ బాలిక కుటుంబం ఒప్పుకోక‌పోవ‌డంతో విష‌యం పోలీసుల వ‌ద్ద‌కు చేరింది.

నిందితుడిపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించిన‌ట్టు పోలీసులు చెప్పారు. దర్యాప్తులో వాస్త‌వాలు తెలుస్తాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img