Homeహైదరాబాద్latest Newsధర్మపురి కాంగ్రెస్ పార్టీలో అయోమయం..!

ధర్మపురి కాంగ్రెస్ పార్టీలో అయోమయం..!

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని ధర్మపురి పట్టణ మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అయోమయం మొదలైంది గత పాలనలో మాపై ఎన్నో కేసులు పెట్టించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి వారే పెత్తందారులుగా చెలయించడాన్ని పాత కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఓట్ల కొరకు చేర్చుకుంటున్నారా లేక కమిషన్ల కొరకు చేర్చుకుంటున్నారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోమయంలో ఉన్నారు

Recent

- Advertisment -spot_img