తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇవాళ్టి సమావేశంలో ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య హోరాహోరీగా వాదోపవాదాలు నడిచాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టుడంతో సభలో కాసేపు గందగోళ వాతావరణం ఏర్పడింది.