ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, చీకోడు గ్రామానికి చెందిన అక్షరం రిపోర్టర్ గన్నాల పరుశరాములు గౌడ్ గారి మాతృమూర్తి గున్నాల రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిటి నర్సింలు సద్ది మధుసూదన్ రెడ్డి తో పాటు తోటి పాత్రికేయులు మెంగని రాజు, కడమంచి రవి, పరామర్శించారు. మరణంకు గల కారణాలను అడిగి తెలుసుకుని అధైర్యపడవద్దని వారికి ధైర్యం చెప్పారు