Homeహైదరాబాద్latest Newsదొంతపూర్ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం

దొంతపూర్ గ్రామం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం

ఇదే నిజం ,ధర్మపురి టౌన్ : ఈ రోజు ఉదయం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ సూచన మేరకు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కి మద్దతుగా మండల అధ్యక్షులు సంగనభట్ల దినేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీ గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల,గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img