Homeఫ్లాష్ ఫ్లాష్Corona Helpline : క‌రోనా హెల్ప్‌లైన్ నంబ‌ర్లు..

Corona Helpline : క‌రోనా హెల్ప్‌లైన్ నంబ‌ర్లు..

Corona Helpline : కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందుకు ముందుకురాలేని పరిస్థితులు.

ఈ సమయంలో కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్లు, కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేసింది.

కష్టకాలంలో తోడుగా నిలుస్తున్నది. 24 గంటలపాటు సేవలందిస్తున్నది.

మరోవైపు, ఈ ఆపత్కాలంలో నిస్సహాయస్థితిలో ఉన్న వేలమందికి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు, కుల, జర్నలిస్టు సంఘాలు కూడా కదిలివస్తున్నాయి.

కరోనా కట్టడికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు తోడుగా నిలుస్తున్నాయి.

ఉచితంగా ప్రాణవాయువు, ఖరీదైన మందులు, ఆహారం సరఫరాతోపాటు ప్లాస్మాదానానికి మేమున్నాంటూ కొందరు భరోసా ఇస్తున్నారు.

ఉచితంగా వైద్య సలహాలు, మెడికల్‌ కిట్లను అందిస్తున్నారు. అంతిమ సంస్కారాలకూ సాయం చేస్తున్నారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు ( corona helpline numbers )

కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ (ఢిల్లీ)1075, 011 -23978046
ఆరోగ్యసేతు (ఐవీఆర్‌ఎస్‌)1912
తెలంగాణ కొవిడ్‌ హెల్ప్‌లైన్‌104
అంబులెన్స్‌102, 108
పోలీస్‌100
సీనియర్‌ సిటిజన్స్‌14567
దివ్యాంగులు1800 752 8980
పౌరసరఫరాలశాఖ1967, 1800 425 00 333
పిల్లల సంరక్షణ040 -23733665

తెలంగాణ ప్రభుత్వ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు

కంట్రోల్‌ రూమ్‌లు
(ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌, ప్లాస్మా దానం, స్వీకరణ)
9490617440,
9490617431
చిల్డ్రన్‌ కేర్‌ రెస్పాన్స్‌ టీమ్‌
(తల్లిదండ్రులు కొవిడ్‌ బారినపడితే పిల్లలకు సేవలందించడం)
080-45811215
ప్రీ కొవిడ్‌ టెలిమెడిసిన్‌
(కొవిడ్‌ రాకుండా ఉచిత వైద్య సలహాలు)
080-45811138
అంతిమ సంస్కారాల కోసం7995404040
జీహెచ్‌ఎంసీ కొవిడ్‌ హెల్ప్‌ లైన్‌040-21111111
విరాళాల స్వీకరణ91210 06471
91210 06472

సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలు

సకినా ఫౌండేషన్‌
(ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా)
80080 08012
ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గ్రూప్‌
(ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్‌బెడ్స్‌, ఆహార సరఫరా తదితర సేవలు)
bit.ly/covid-hyd
సహారా అంబులెన్స్‌ సర్వీసెస్‌ (గ్రూప్‌ ఆఫ్‌ ఎన్జీవో)75696 00800
హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫౌండేషన్‌
(ఆక్సిజన్‌ సిలిండర్లతోపాటు ఇతర కొవిడ్‌ సేవలు)
87906 79505
సఫా బైతుల్‌ మాల్‌ అండ్‌ యాక్సెస్‌ ఫౌండేషన్‌
(ఆక్సిజన్‌ సిలిండర్లు, కొవిడ్‌ మందులు సరఫరా)
73066 00600
ఫీడ్‌ ది నీడ్‌
(అంతిమ సంస్కారాలకు అంబులెన్స్‌తోపాటు ఇతర సహాయం)
79954 04040
జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ – పవన్‌ కటారియా
(ఐసొలేషన్‌ కేంద్రాల ఏర్పాటు, ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సాయం)
98491 59292
స్వచ్ఛ్‌ కర్మ ఫౌండేషన్‌ – కార్తీక్‌ సూర్య
(ప్లాస్మాదానం)
74071 12233
ఎన్టీఆర్‌ చారిటబుల్‌ సర్వీసెస్‌
(ఉచితంగా ఆన్‌లైన్‌ వైద్యసేవలు)
85550 36885,
90001 66005

జిల్లాల్లో కంట్రోల్‌ రూం నంబర్లు

ఆదిలాబాద్‌18004251939
జీహెచ్‌ఎంసీ9154686549, 9154686552, 9154686558, 9154686557
జగిత్యాల08724 222204
జనగామ8247847692
జయశంకర్‌ భూపాలపల్లి08713-248080, 8897622100
జోగుళాంబ గద్వాల08546-274007
కామారెడ్డి1468, 7382928649, 7382929350
కరీంనగర్‌9849902501, 0878-2234731
ఖమ్మం1077, 7995511298
కుమ్రంభీం ఆసిఫాబాద్‌08733-279108
మహబూబాబాద్‌1800-599-1950,
7995074803, 08719-241950
మహబూబ్‌నగర్‌08542-241165, 9493786800
మంచిర్యాల08542-241165, 9493786800
మెదక్‌08452-223360
మేడ్చల్‌ మల్కాజిగిరి9492409781, 08418-297820
ములుగు1800-425-0520
నాగర్‌కర్నూల్‌08540-230201
నారాయణపేట08506-282888, 282282
నల్లగొండ1800-425-1442, 08682-244151
నిర్మల్‌1800-425-5566
నిజామాబాద్‌08462-220183
పెద్దపల్లి9989071042, 9177641042
రాజన్న సిరిసిల్ల6309141122, 08723 231166
రంగారెడ్డి040-23230811, 23230813,
23230814, 23230817, 18004250817
సంగారెడ్డి08455-272233, 08455-272525
సిద్దిపేట8457230000
సూర్యాపేట1800-425-1972, 08684-231008
వికారాబాద్‌08416-256996, 08416-256998
వనపర్తి7288064701, 08545-233525
వరంగల్‌ రూరల్‌1800 425 3424
వరంగల్‌ అర్బన్‌1800 425 1115, 0870-2510777
యాదాద్రి భువనగిరి1800 425 7106, 08685-234020

Recent

- Advertisment -spot_img