Homeతెలంగాణమంత్రి హరీష్​రావుకు కరోనా పాజిటివ్​

మంత్రి హరీష్​రావుకు కరోనా పాజిటివ్​

హైదరాబాద్​ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​ రావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్​ ఖాతా త్వారా తెలియజేశారు. కాస్త లక్షణాలు ఉండడంతో టెస్ట్​ చేయించుకున్నట్లు, దీంతో పాజిటివ్​గా తెలిసినట్లు తెలిపారు మంత్రి. ఇక తన అభిమానులు, కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని తాను బాగానే ఉన్నానని, త్వరగానే కరోనా నెగెటివ్​ వస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img