HomeసినిమాNora Fatehi : క‌రోనా బారిన ప‌డ్డ నోరా

Nora Fatehi : క‌రోనా బారిన ప‌డ్డ నోరా

Nora Fatehi : క‌రోనా బారిన ప‌డ్డ నోరా

Nora Fatehi : బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది.

ఇప్పటికే కరీనా కపూర్‌తో పాటు పలువురు కరోనా బారినపడ్డారు.

నిన్న నటుడు అర్జున్‌ కపూర్‌తో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.

తాజాగా దిల్బర్‌ గర్ల్‌ నోరా ఫతేహి (Nora Fatehi)కి సైతం కరోనా సోకింది.

Urvasi Rautela Stunning Photos

2021 Top Item Songs in Telugu

దీంతో నోరా హోం క్వారంటైన్‌లోకి వెళ్లింది.

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని నోరా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

‘ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నాను. దయచేసి మీరందరూ సురక్షితంగా ఉండండి.

మాస్క్ ధరించండి. జీవితం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు’ అంటూ పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉండగా.. ముంబైలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో షూటింగ్‌పై ప్రభావం పడుతున్నది.

Karishma Tanna Photo Gallery

Ananya Panday Stunning Photos

ఇప్పటికే పలు సినిమాలు సైతం వాయిదా పడ్డాయి.

మరో వైపు పెరుగుతూ వస్తున్న కేసుల దృష్ట్యా ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు రాత్రి కర్ఫ్యూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img