Homeఅంతర్జాతీయంCorona made in China : చైనా ల్యాబ్​లోనే కరోనా వైరస్​ని తయారు చేశారు

Corona made in China : చైనా ల్యాబ్​లోనే కరోనా వైరస్​ని తయారు చేశారు

Chinese coroner Dr Li Magnian said he had evidence that the corona virus made in China.

నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి: చైనా వైరాలజిస్ట్‌

వాషిగ్టన్​ డిసి: కరోనా వైరస్​ని చైనా నియంత్రణ ఉన్న ల్యాబ్​లోనే తయారైనట్లు, అందుకు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చైనాకు చెందిన వైరాలజిస్టు డాక్టర్‌ లి మెగ్‌ యాన్‌ తెలిపారు.

కరోనా వైరస్​ గురించిన చాలా సమాచారాన్ని చైనా డబ్లూహెచ్​ అధికారులకు అందజేయడం లేదని ఆమే ఆరోపించారు.

https://www.facebook.com/idenijam247/
https://www.facebook.com/idenijam247/

{మా ఫేస్​బుక్​ పేజీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి}

హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పని చేస్తున్న ఆమె కరోనా వైరస్‌పై పరిశోధనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా అధికారులు తీరును ఆమె ఎండగట్టారు.

కరోనా వైరస్​పై నిజాలు చెప్పినందుకు నాపై చైనా అధికారులు కక్షపూరితంగా వ్యవహారించి, అమెరికాకు తరలిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వుహాన్‌లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ ఆమె ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ వీడియోపై ఇంత వరకూ చైనా స్పందించకపోవడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img