Homeజిల్లా వార్తలుఎమ్మెల్యే నాగరాజును కలిసిన సిపిఐ నాయకులు

ఎమ్మెల్యే నాగరాజును కలిసిన సిపిఐ నాయకులు

ఇదే నిజం, ప్రతినిధి వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజును మంగళవారం రోజున హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు నేదునూరి రాజమౌళి ఎమ్మెల్యే నాగరాజుకి పూల బొకే అందజేసి అభినందనలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పలు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలపై పరిష్కారానికి మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Recent

- Advertisment -spot_img