Homeహైదరాబాద్latest Newsవిజయ్ ‘ది గోట్‌’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. స్పెషల్ పోస్టర్ తో..!

విజయ్ ‘ది గోట్‌’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. స్పెషల్ పోస్టర్ తో..!

విజయ్ హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది గోట్‌’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సింగిల్‌ అప్డేట్ ను మేకర్స్ ఇచ్చారు. ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేయబోయేది ఆగస్టు 12న ప్రకటిస్తామని ఓ పోస్టర్ వదిలారు.

Recent

- Advertisment -spot_img