Homeహైదరాబాద్latest Newsప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్.. ఏం జరిగిందంటే?

ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్.. ఏం జరిగిందంటే?

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కరప మండలం వేళంగికి చెందిన అనిల్ కుమార్.. రామచంద్రాపురంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఒకవైపు అప్పుల వాళ్లు వేధింపులు.. మరో వైపు క్రికెట్ బూకీల నుంచి బెదిరింపులు రావడంతో భయంతో అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img