Homeహైదరాబాద్latest Newsప్రతాప్ నగర్ , జేత్య తండా క్రీడాకారులకు క్రికెట్ కిట్ పంపిణీ

ప్రతాప్ నగర్ , జేత్య తండా క్రీడాకారులకు క్రికెట్ కిట్ పంపిణీ

ఇదే నిజం, దేవరకొండ : NSUI రాష్ట్ర కార్యదర్శి పున్న దినేష్ ఆద్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం డిండి మండలం ప్రతాప్ నగర్, జెత్య తండా గ్రామ క్రీడాకారులకు క్రికెట్ కిట్ పంపిణీచేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ.. NSUI ఎల్లవేళలా విద్యార్థులకు, యువతకు అందుబాటులో ఉంటుందని , యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ నగర్ సర్పంచ్ జర్పుల లక్ష్మి తిరుపతి నాయక్, జేత్యా తండా సర్పంచ్ రామావత్ కేళి, కిషన్, ఉప సర్పంచ్ వడ్త్య రవి, సేవ్య, గొప్య,మండల సోషల్ మీడియా అద్యక్షులు గణేష్ రాథోడ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐడిండి పట్టణ అధ్యక్షులు అజయ్,రాజు ,అమృతి, సైదులు, మర్యాద మధు సూదన్ రెడ్డి, లోక్య,మల్లేష్ ,లక్ష్మణ్ ,మాతృ, సాములు, కుమార్,వెంకటేష్,సాయి, అనిల్, చందు, హన్మంతు, మధు, గణేష్, సత్యం, పండు , యువకులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img