Homeహైదరాబాద్latest Newsఆ విషయంలో ‘కల్కి’ పై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌..!

ఆ విషయంలో ‘కల్కి’ పై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌..!

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు దీని నిడివి విషయంలో కొందరు విమర్శించారు. తాజాగా వీటిపై నాగ్ అశ్విన్‌ స్పందించారు. ‘‘కొందరు కల్కి రన్‌టైమ్‌ను విమర్శించారు. నేను విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకుంటాను. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి’’ అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img