Homeహైదరాబాద్latest Newsపాడైపోయిన విద్యుత్ దీపం.. పట్టించుకోని అధికారులు

పాడైపోయిన విద్యుత్ దీపం.. పట్టించుకోని అధికారులు

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి పట్టణంలో పటేల్ చౌక్ వద్ద విద్యుత్ స్తంభానికి ఉన్నటువంటి లైట్ పాడైపోయి వారం రోజులుగా రోడ్డుకి వెలుగునివ్వకుండా అక్కడే పక్కనఉన్నటువంటి భవనానికి వెలుగునిస్తుంది. దాని మరమ్మత్తు పనులు చేయించకుండా అలాగే ఉంచడంతో స్థానికులు అధికారుల పైకి మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆ స్తంభానికి ఉన్నటువంటి లైట్ను సరిచేయాలని రోడ్డుకి వెలుగునిచ్చే లాగా చేయించాలని స్థానికులు చెపుతున్నారు.

Recent

- Advertisment -spot_img