Homeహైదరాబాద్latest Newsప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

ఇదే నిజం, జగిత్యాల రూరల్ : జాబితాపూర్ గ్రామంలో ఓల్డ్ ఏసీ కాలనీ లో మినీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. కిరణా షాప్ కి, రహదారికి దగ్గరగా ఉండటంతో కస్టమర్లు, ప్రజలు భయంతో అటువైపు వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరేచోటికి మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img