Homeహైదరాబాద్latest News‘డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్’ కలెక్షన్స్ సునామి.. 3 రోజుల్లో రూ.3650 కోట్ల..!

‘డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్’ కలెక్షన్స్ సునామి.. 3 రోజుల్లో రూ.3650 కోట్ల..!

హాలీవుడ్ మూవీ ‘డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్’ జూలై 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై భారీ క‌లెక్ష‌న్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 3 రోజుల్లో రూ.3650 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించిన‌ట్లు మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇక 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నం.1 చిత్రంగా అరుదైన రికార్డును నమెదు చేసింది. మ‌రోవైపు ఇండియాలో మూడు రోజుల్లో రూ.83 కోట్ల క‌లెక్ష‌న్లు రాబట్టింది.

Recent

- Advertisment -spot_img