Homeఆంధ్రప్రదేశ్5 లక్షల గాజులతో దుర్గమ్మకు అలంకరణ

5 లక్షల గాజులతో దుర్గమ్మకు అలంకరణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను బుధవారం గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. 5 లక్షల గాజులను దాతలు విరాళంగా ఇచ్చారు. మల్లికార్జున మహామండపంలో సేవా సిబ్బంది మూడు రోజులుగా వాటిని దండలుగా తయారు చేశారు. ఈ రోజు రంగు రంగుల గాజులతో వెలుగులు ప్రసాదించే దుర్గమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
– వెలుగు, ఏపీ బ్యూరో

Recent

- Advertisment -spot_img