Homeఆంధ్రప్రదేశ్తీవ్ర విషాదం.. ఆడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్.. 17 ఏళ్లకే..!(VIDEO)

తీవ్ర విషాదం.. ఆడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలిన బ్యాడ్మింటన్‌ ప్లేయర్.. 17 ఏళ్లకే..!(VIDEO)

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో విషాదం చోటు చేసుకుంది. జపాన్‌ ఆటగాడు కజుమాతో జరిగిన మ్యాచ్‌లో చైనా ఆటగాడు జాంగ్‌ జిజీ(17) గుండెపోటుతో మరణించాడు. ఇద్దరి స్కోర్ 11-11 ఉన్నప్పుడు జిజీ కోర్టులోనే కుప్పకూలాగా.. స్పందించిన సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అంతలోపే జాంగ్‌ జిజీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Recent

- Advertisment -spot_img