Homeహైదరాబాద్latest Newsబేబీ బంప్‌పై దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్.. ప్రభాస్ వల్లే ఇలా జరిగిందట..!

బేబీ బంప్‌పై దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్.. ప్రభాస్ వల్లే ఇలా జరిగిందట..!

ముంబయిలో నిర్వహించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన బేబీ బంప్‌పై నటి దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రభాస్ తెచ్చిన ఫుడ్ వల్లే తనకు పొట్ట వచ్చిందని పేర్కొన్నారు. ‘‘షూటింగ్‌ సమయంలో ప్రతిరోజు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్‌లా ఉండేది. అది తిన్నాక పొట్ట ఇలా అయింది’’ అని దీపిక చెప్పారు.

Recent

- Advertisment -spot_img