Homeహైదరాబాద్latest Newsదిల్లీ స్కోరు 191/5

దిల్లీ స్కోరు 191/5

IPL : 20 ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్ 191/5 స్కోరు సాధించింది. డేవిడ్ వార్నర్ (52), రిషబ్ పంత్ (51) హాఫ్ సెంచరీతో రాణించారు. చెన్నై బౌలర్ మతీష పతిరణ 3 వికెట్లు తీశాడు. ఇప్పటికే రెండు వరుస విజయాలతో దూకుడు మీదున్న CSK మూడో విజయంపై కన్నేసింది.

Recent

- Advertisment -spot_img