Homeజిల్లా వార్తలుపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇదే నిజం, ఖమ్మం: మధిర నియోజకవర్గం చింతకాని మండలం గాంధీనగర్‌లో బొప్పారం నుంచి గాంధీనగర్ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గాంధీనగర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు కోలాట బృందం మహిళలు, చింతకాని మండల కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీనగర్‌ నుంచి మధిర మండలం వంగవీడుకు బయలుదేరారు.

Recent

- Advertisment -spot_img