Homeహైదరాబాద్latest Newsజిల్లా ఫారెస్ట్ అధికారులతో డిప్యూటీ సీఎం ప్రత్యేక సమావేశం

జిల్లా ఫారెస్ట్ అధికారులతో డిప్యూటీ సీఎం ప్రత్యేక సమావేశం

ఇదే నిజం, మధిర: ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారి ఆదేశాలమేరకు మధిర నియోజకవర్గం పరిధిలోని ఎర్రుపాలెం మండలంలోని ఇనిద్రమ్మ చెరువు ప్రాంతాన్ని మరియు జామలాపురం టెంపుల్ ప్రాంతంలో జామలాపురం అర్బన్ పార్క్ మరియు గుబ్బలమంగమ్మ తల్లి పర్యాటక ప్రాంతాలను గురించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి వివరించటం జరిగింది. మధిర నియోజక వర్గంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటంతోపాటు సమీప గ్రామాలలో ఉపాధిని కల్పించటమే లక్ష్యంగా ప్రణాళికలను వివరించటం జరిగింది.ఈయొక్క కార్యక్రమంలో శ్రీ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, DFO, ఖమ్మం గారు శ్రీమతి మంజుల, FDO, ఖమ్మం గారు, మరియు శ్రీమతి విజయలక్ష్మి, FRO మధిర గారు పాల్గొనటం జరిగింది.

Recent

- Advertisment -spot_img