HomeSocial Mediaదేవర గ్లింప్స్ కు యూట్యూబ్ లో భారీ వ్యూస్..

దేవర గ్లింప్స్ కు యూట్యూబ్ లో భారీ వ్యూస్..

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా రూపొందుతోంది. ఈ మూవీ నుంచి విడుదలైన కొన్ని పోస్టర్స్ ను చూస్తే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. అయితే ఇటీవల విడుదలైన దేవర గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించింది. దేవర గ్లింప్స్ భారీగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ ఏకంగా 60 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ సృష్టించింది.

Recent

- Advertisment -spot_img