Homeహైదరాబాద్latest Newsఫోన్ పోగొట్టుకున్న మహారాష్ట్ర భక్తుడికి తిరిగి ఫోన్ అందజేసిన దేవస్థానం సీనియర్ అసిస్టెంట్

ఫోన్ పోగొట్టుకున్న మహారాష్ట్ర భక్తుడికి తిరిగి ఫోన్ అందజేసిన దేవస్థానం సీనియర్ అసిస్టెంట్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈరోజు ధర్మపురి దేవస్థానం మునకు దర్శనానికి వచ్చేసిన నాందేడ్ వాస్తవ్యులు శ్రీ హృదయనాథ్ దుబె సుమారు 25,000/- వేలు విలువైన సెల్ ఫోన్ ను ఆలయ సెక్యూరిటీ సిబ్బందికి ప్రధాన దేవాలయములో అభిషేకం మండపంలొ దొరికింది. దానిని వారు ఫోన్ ను ఆలయ కార్యాలయం లో అప్పగించారు. ఈ పోగొట్టుకున్న సెల్ ఫోన్ విషయంలో విచారించి ప్రధాన దేవాలయములో ఆశీర్వచ మండపంలో దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ సదరు భక్తులకు అందజేశారు.సదరు భక్తులు సెల్ ఫోన్ దొరకడంతో చాలా సంతోషించి కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img