Homeహైదరాబాద్latest Newsదేవేందర్ కుటుంబానికి ఎస్ ఎస్ సి మిత్రుల చేయూత

దేవేందర్ కుటుంబానికి ఎస్ ఎస్ సి మిత్రుల చేయూత

ఇదే నిజం, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఇటీవల జరిగిన లారీ ప్రమాదంలో ప్రమాదవశాత్తూ మరణించిన, సి ఆర్ టి ఉపాధ్యాయుడు దేవేందర్ కుటుంబానికి, 2005 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు, 35,000 రూపాయలను వారి పాప పేరు మీద, గూడూరు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డ్డి,పాజిట్ చేయడం జరిగింది. అట్టి పాస్ బుక్ ను ఈ రోజు దేవేందర్ గారి కుటుంబ సభ్యులకు అందజేశారు. మిత్రులు మాట్లాడుతూ దేవేందర్ గారి కుటుంబానికి జరిగిన ప్రమాదానికి సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవలసినదిగా కోరారు. అలాగే వారి కుటుంబానికీ అండగా ఉంటాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు రమేష్ బాబు, సూర్య, జనార్ధన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img