Homeఫ్లాష్ ఫ్లాష్యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

– ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ
– ఉచిత దర్శనానికి రెండున్నర గంటల సమయం

ఇదే నిజం, యాదగిరి గుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండున్నర గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Recent

- Advertisment -spot_img