Homeహైదరాబాద్latest NewsVIRAL: ధనుష్ నన్ను మోసం చేశాడు..ప్రముఖ హీరోయిన్ సంచలనం వ్యాఖ్యలు

VIRAL: ధనుష్ నన్ను మోసం చేశాడు..ప్రముఖ హీరోయిన్ సంచలనం వ్యాఖ్యలు

తమిళ హీరో ధనుష్ నన్ను మోసం చేశాడు అంటూ ప్రముఖ హీరోయిన్ నమిత సంచలనం వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ నమిత ఒకప్పుడు సౌత్‌లో ఎంతో గుర్తింపు పొందింది. అప్పట్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నేను తమిళ్ హీరో ధనుష్ నిర్మాతగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యాను. తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆయన కజిన్ హీరోగా చేశాడు. విషయం తెలిశాక నేను ఆ సినిమా నుండి తప్పుకున్నాను అని చెప్పుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img