ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మండలం గాదేపల్లి గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవన ప్రారంభం కాగా నీటి సౌకర్యం కావాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరగా వెంటనే స్పందించి బోరు మంజూరు చేయించిన లక్ష్మణ్ కుమార్ కి గాదెపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేతరి గంగాధర్, మేతరి వినోద్, కస్తూరి గంగసాయన్న, బూర్గుల పెద్ద గంగారం, అల్పట్ల గంగ సాయన్న, బూరుగుల సాయన్న, బండి గణేష్ తదితరులు పాల్గొన్నారు.