Homeహైదరాబాద్latest Newsసర్వేలతో అభ్యర్థులు సతమతం.. గెలుపెవరిదో..?

సర్వేలతో అభ్యర్థులు సతమతం.. గెలుపెవరిదో..?

ఏపీలో సర్వేలతో అభ్యర్థులు సతమతమవుతున్నారు. అభ్యర్థుల విజయంపై రోజుకో సర్వే మార్కెట్‌లో దర్శనమిస్తోంది. ఒక సర్వేలో ఒక అభ్యర్థి గెలుస్తారని స్పష్టం చేస్తే. మరో సర్వేలో ఓటమి చెందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అభ్యర్థుల వంతవుతోంది. మరోవైపు అభ్యర్థుల పర్సనల్‌గా సర్వే సంస్థలను ఆశ్రయించి మరీ సర్వే చేయించుకుంటున్నారు. జిల్లాలో ప్రధానపార్టీలు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించి విజయంపై ఓ అంచనాకు వచ్చాయి.

Recent

- Advertisment -spot_img