Homeహైదరాబాద్latest Newsఎవ్రీ సీన్ ఈజ్ పవర్‌ఫుల్ : శంకర్

ఎవ్రీ సీన్ ఈజ్ పవర్‌ఫుల్ : శంకర్

భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ నటించిన ప్రతీ సన్నివేశం పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు శంకర్ పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో రిలీజ్ సందర్భంగా శంకర్ మాట్లాడారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమా జులై 12న విడుదల కానుంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలిసి తొలిసారి పనిచేశానన్నారు. ఆరు మంచి పాటలు అందించారని ప్రశంసించారు. కాజల్ ఈ సినిమాలో కనిపించదని, భారతీయుడు 3 లో ఆమె పాత్ర ఉంటుందని తెలిపాడు.

Recent

- Advertisment -spot_img