Homeహైదరాబాద్latest News'OG ' ట్రైలర్. ఎప్పుడంటే?

‘OG ‘ ట్రైలర్. ఎప్పుడంటే?

పవన్ కల్యాణ్ సినిమా ఓజీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రెడీ అయినట్లు డైరెక్టర్ సుజిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. విడుదలకు సిద్ధంగా ఉందని ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. OG అంటే ఓజాస్ గంభీరా. ఓజాస్ అంటే మాస్టర్ అని, గంభీర హీరో పేరు అని చెప్పారు. అంతేగాక OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని కూడా అర్థం వస్తుంది. ఈ చిత్రంలో అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent

- Advertisment -spot_img