Homeహైదరాబాద్latest Newsటీడీపీలో చర్చలు.. మంత్రి పదవులు ఎవరికి?

టీడీపీలో చర్చలు.. మంత్రి పదవులు ఎవరికి?

ఏపీలో త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే చంద్రబాబు కేబినెట్‌లో టీడీపీ నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, గంటా శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img