Homeజిల్లా వార్తలుWarangal లో శ్రీరాముని అక్షింతలు వితరణ

Warangal లో శ్రీరాముని అక్షింతలు వితరణ

ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్‌: వరంగల్‌ నగరంలోని హనుమాన్‌ జంక్షన్‌ లో ఉన్న శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతలను వితరణ చేశారు. విశ్వహిందూ పరిషత్‌ భజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి అక్షింతలు, శ్రీరాముని పటం, కలశం వితరణ చేస్తామని వీహెచ్‌పీ నాయకులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img