Homeహైదరాబాద్పారిశుధ్య కార్మికులకు సరుకులు పంపిణి

పారిశుధ్య కార్మికులకు సరుకులు పంపిణి

కరోనా మహామ్మారి సమయంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్నటువంటి శ్రమలు ప్రశంసనీయమని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించినటువంటి 74వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఆమె జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైస్ చైర్మెన్ చీర్ల రమేష్, కమిషనర్ సత్యనారాయణరెడ్డీతో కలిసి పారిశుధ్య సిభ్బందీకి రైన్ కోట్లు, మాస్కులు, సానిటైజర్ తో పాటు ఇతర సమాగ్రీని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ మహబూబ్ అలీ, కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ సిభ్భంది పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img