Homeహైదరాబాద్latest Newsఎన్నికల ఎజెండాగా పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ఎజెండాగా పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ఎజెండాగా పింఛన్ల పంపిణీ అంశం మారింది. ఎన్నికల కోడ్‌ ముగిసేవరకు వాలంటీర్లతో కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించడం పొలిటికల్‌ వార్‌కు దారితీసింది. గతంలో మాదిరి ప్రజలు అవస్థలు పడాలన్నదే టీడీపీ అభిమతమనీ, అందుకే కుట్రతో వాలంటీర్లపై ఫిర్యాదు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకోవద్దని ఈసీ చెప్పిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img