Homeహైదరాబాద్latest Newsపేదింటి వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ

పేదింటి వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ

ఇదేనిజం, జగదేవపూర్ : జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన వేముల సిద్ధవ్వ – బిక్షపతి కూతురు పునర్విక (దివ్య) వివాహానికి గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాచర్ల నరేష్ తన సొంత ఖర్చులతో పుస్తే మెట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..పేదలకు సేవ చేయడంలో సంతృప్తి ఉంటుందని తెలిపారు. ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్లకు ఉచితంగా పుస్తె మట్టెలు అందించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కావ్య దర్గయ్య, నాయకులు భూమల్ల లింగం పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img