Homeహైదరాబాద్latest Newsయువతకు వాలీబాల్ కిట్ల పంపిణీ

యువతకు వాలీబాల్ కిట్ల పంపిణీ

ఇదే నిజం, కోటపల్లి: ఆదిలాబాద్​ జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాట్రాల శంకరయ్యవాలిబాల్ కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యువత క్రీడలతోపాటు చదువులో రాణించాలని కోరారు. యువతకు క్రీడలు మానసిక ఉత్సాహన్ని ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భాస్కర్ ఎన్నం, అంగూరి రమేశ్​, క్రీడాకారులు భూమేష్, భానుచందర్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img