Homeహైదరాబాద్latest Newsఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

ఇదే నిజం, జగదేవపూర్ : జగదేవ్‌పూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలను జిల్లా వ్యవసాయ అధికారి ఈ శ్రీ కె శివప్రసాద్ పరిశీలించారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు పత్తి మోడులను చేలలో వదిలేయకుండా తగలబెట్టాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీ వసంతరావు, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ విజయ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి కృష్ణమూర్తి , రైతులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img