Homeహైదరాబాద్latest NewsMetpally Police Station ను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Metpally Police Station ను అకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ఇదేనిజం, మెట్‌పల్లి పట్టణం : Metpally Police Station ను Jagtial district SP Sunpreet Singh ఆకస్మిక తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు, రౌడీ శీటర్ల పేర్లను పరిశీలించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా DSP ఉమామహేశ్వరరావు, CI నవీన్, SI చిరంజీవి తో సమావేశమై పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిపించాలన్నారు. అలసత్వం ప్రదర్శించిన పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు సత్వరమే తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అప్రమత్తంగా బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img