Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ విప్ ను కలిసిన డీఎంహెచ్వో

ప్రభుత్వ విప్ ను కలిసిన డీఎంహెచ్వో

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా నూతన DMHO గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమీయుద్ధిన్. ఆదివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.

Recent

- Advertisment -spot_img