Homeహైదరాబాద్latest Newsహ్యాపీ హార్మోన్స్ గురించి మీకు తెలుసా? ఈ హార్మోన్స్ మన హ్యాపీనెస్ ఎలా కంట్రోల్ చేస్తాయంటే?

హ్యాపీ హార్మోన్స్ గురించి మీకు తెలుసా? ఈ హార్మోన్స్ మన హ్యాపీనెస్ ఎలా కంట్రోల్ చేస్తాయంటే?

మన శరీరంలో సంతోషాన్ని, ప్రశాంతతను కలిగించే 4 హార్మోన్లు ఉంటాయి. ఇవి మనల్ని సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంచుతాయి. అవి ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం…
సంతోషాన్ని, ప్రశాంతతను కలిగించే 4 హార్మోన్లు మన శరీరంలో ఉంటాయి.
డొపమైన్: ప్రశాంతత కలిగించే ఈ హార్మోన్.. నచ్చిన పని చేయటం, చిన్న చిన్నవి సెలబ్రేట్ చేసుకోవటం వల్ల విడుదలవుతుంది.
ఆక్సిటోసిన్: ఇష్టమైన వారితో సమయాన్ని గడిపినప్పుడు విడుదలవుతుంది.
సెరటోనిన్: ప్రకృతిలో సమయాన్ని గడిపినప్పుడు విడుదలయ్యే ఈ హార్మోన్ విచారాన్ని దూరం చేస్తుంది.
ఎండోర్ఫిన్: నచ్చిన ఆహారం తినటం, వ్యాయామం చేస్తున్నప్పుడు విడుదలవుతుంది.

Recent

- Advertisment -spot_img