Homeహైదరాబాద్latest Newsతీవ్ర గాయాలను సైతం వేగంగా మాన్పే 'ఎలక్ట్రిక్‌ బ్యాండేజీ' గురించి మీకు తెలుసా.. నిజంగా ఇది...

తీవ్ర గాయాలను సైతం వేగంగా మాన్పే ‘ఎలక్ట్రిక్‌ బ్యాండేజీ’ గురించి మీకు తెలుసా.. నిజంగా ఇది సూపర్..!

కొన్ని గాయాలు ఎంతకీ తగ్గవు. ముఖ్యంగా ఈ సమస్య డయాబెటిక్‌ రోగుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం ‘ఎలక్ట్రిక్‌ బ్యాండేజ్‌’ని నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ సైంటిస్టులు తయారుచేశారు. తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్‌లు నయం చేయగలవని, సాధారణ బ్యాండేజ్‌లతో పోల్చితే 30% వేగంగా పుండు లేదా గాయం నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో గాయాలు వేగంగా తగ్గాయట!

Recent

- Advertisment -spot_img