Homeహైదరాబాద్latest Newsఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి ఎంత నగదు ఇస్తారో తెలుసా?

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి ఎంత నగదు ఇస్తారో తెలుసా?

పారిస్ ఒలింపిక్స్ లో భారత పతక విజేతలకు భారీగా న‌గ‌దు బహుమతులు అందనున్నాయి. మను బాకర్, సరజ్జోత్ సింగ్ లకు క్రీడా మంత్రిత్వ శాఖ వరుసగా రూ.30 లక్షలు, రూ.22.5 లక్షలు ప్రదానం చేసింది. ఇది కాకుండా కాంస్యం గెలుచుకున్నందుకు హర్యానా ప్రభుత్వం మనుకు రూ.5 కోట్లు, సరజ్జోత్ సింగ్ కు రూ.2.5 కోట్లు ఇవ్వనుంది. షూటర్ స్వప్నిల్ కుశాలేకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు ప్రకటించింది. పురుషుల జట్టులోని ఒక్కో ఆటగాడికి హాకీ ఇండియా రూ.15 లక్షల చొప్పున ఇవ్వనుంది.

Recent

- Advertisment -spot_img