Homeహైదరాబాద్latest Newsనీరు లేకుండా ఎక్కువ కాలం బతికే జీవుల గురించి మీకు తెలుసా..?

నీరు లేకుండా ఎక్కువ కాలం బతికే జీవుల గురించి మీకు తెలుసా..?

కంగారూ, ఎలుక తాను తీసుకునే ఆహారం ద్వారా వచ్చే తేమతో నీటిని శోషించుకుని, తన జీవిత కాలంలో నీళ్లు తాగకుండా ఉండగలదు. వాతావరణం తడిగా ఉన్నప్పుడు ఎడారి తాబేలు తన వ్యర్థాలను పూర్తిగా విసర్జించి, అదనపు నీటిని తాగి నిల్వ చేసుకుంటుంది. దీంతో అది నీరు లేకుండా ఏడాది పాటు బతుకుతుంది. అలాగే ఒంటె, ఫెన్నెక్ నక్క, ఇసుక గాజెల్ (ఓ రకమైన జింక), తేలు, ఆఫ్రికన్ బుల్ ఫ్రాగ్ నీరు లేకుండా నెలల తరబడి జీవిస్తాయి.

Recent

- Advertisment -spot_img