Homeహైదరాబాద్latest Newsఈ స్టార్ హీరోయిన్ల టాటూ అర్థం తెలుసా?

ఈ స్టార్ హీరోయిన్ల టాటూ అర్థం తెలుసా?

ప్రస్తుతం టాటూలు నడుస్తుంది. టాటూలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికి, సెలబ్రిటీలు తమ బమ్‌లకు సిరా వేసి వినూత్న రీతిలో ప్రదర్శించడంతో టాటూలకు డిమాండ్ పెరిగింది. మన హీరోయిన్లలో చాలామంది తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను లేదా వారికి ఇష్టమైన డిజైన్లను టాటూలుగా వేయించుకుంటారు. అయితే కొందరు హీరోయిన్ల టాటూ కు అర్థం ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం..

  1. జాన్వీ కపూర్: తన తల్లి శ్రీదేవి ప్రేమతో పేపర్‌పై రాసిచ్చిన ఐ లవ్ యూ లబ్బూ అనే దాన్ని చేతిపై ముద్రించుకున్నారు.
  2. రష్మిక మందన్నా: కాలేజీ రోజుల్లో ఒకరిపై ఛాలెంజ్ చేసి.. irreplaceable అనే టాటూ వేయించుకున్నారు.
  3. ఫరియా అబ్ధుల్లా: కాలిపై చెట్లు వేర్లు(మనిషికైనా రూట్స్ ప్రధానమని) వేయించున్నారు.
  4. శ్రద్ధా శ్రీనాథ్: 18 ఏళ్ల వయసులో తన క్రష్‌ గుర్తుగా టాటూ వేసుకున్నారు.
  5. నయనతార: తన చేతిపై ఉన్న టాటూ మీనింగ్ పాజిటివిటీ.

Recent

- Advertisment -spot_img