Homeహైదరాబాద్latest NewsVIRAL: ఫరియా కాలుపై ఉన్న టాటూ అర్థం ఏంటో తెలుసా?

VIRAL: ఫరియా కాలుపై ఉన్న టాటూ అర్థం ఏంటో తెలుసా?

సెలబ్రిటీలు తమ శరీరంపై వేసుకునే టాటూల వెనక అనేక కారణాలు, అర్థాలు దాగి ఉంటాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన కాలుకు వేసుకున్న టాటూ వెనక అర్థాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కాలిపై ఉన్న టాటూ చెట్టు వేర్లని సూచిస్తుందని తెలిపారు. ‘వేర్లు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత ఎత్తుకి ఎదగగలం. మనం ఎంత స్థాయిలో ఉన్నా నేలను మరవొద్దు. ఇది నేను వ్యక్తిగతంగా నమ్ముతాను’ అని చెప్పుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img