Homeతెలంగాణమహేశ్‌బాబు ‘ఒక్కడు’ మూవీకి ముందు అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా?

మహేశ్‌బాబు ‘ఒక్కడు’ మూవీకి ముందు అనుకున్న టైటిల్‌ ఏంటో తెలుసా?

మహేశ్‌బాబు హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఒక్కడు’. 2003లో విడుదలై ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాకు తొలుత వేరే టైటిల్‌ అనుకున్నారట. ‘అతడే ఆమె సైన్యం’ ఇది గుణశేఖర్‌ మొదటి నుంచి అనుకుంటున్న టైటిల్‌. అయితే ఈ టైటిల్ అప్పటికే ఎవరో రిజిస్టర్‌ చేసేశారు. దీంతో ‘కబడ్డీ’ అని పెడదామనుకున్నారు. చివరకు ‘ఒక్కడు’గా ఫిక్స్ చేసి హిట్ కొట్టారు.

Recent

- Advertisment -spot_img